హయత్ నగర్‌లో విద్యార్థిని మిస్సింగ్..
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని హయత్‌నగర్ తట్టి అన్నారంలో ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. లారా అనే విద్యార్థిని మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. లారా కోసం చుట్టుపక్కల ఇళ్లల్లో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్ మహానగరంలోని హయత్‌నగర్ తట్టి అన్నారంలో ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. లారా అనే విద్యార్థిని మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
లారా కోసం చుట్టుపక్కల ఇళ్లల్లో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.