కర్నూల్ నుంచి బోట్లు వస్తే కఠిన చర్యలు

దిశ, మహబూబ్‌నగర్: కృష్ణ నది ద్వారా కర్నూల్ నుంచి రాష్ట్రంలోకి బోట్లు ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి హెచ్చరించారు.  సోమవారం కొల్లాపూర్ మండలం రాయలసీమ సరిహద్దు గ్రామం సోమశిలను ఆయన సందర్శించారు. కర్నూల్ జిల్లా లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాకు సరిహద్దు గ్రామాలను పరిశీలించారు. అనుమతి లేకుండా రాష్ట్రంలోకి బోట్లు తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చెర్మెన్ నరేందర్ రెడ్డి, సీఐ […]

Update: 2020-04-06 04:41 GMT

దిశ, మహబూబ్‌నగర్: కృష్ణ నది ద్వారా కర్నూల్ నుంచి రాష్ట్రంలోకి బోట్లు ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కొల్లాపూర్ మండలం రాయలసీమ సరిహద్దు గ్రామం సోమశిలను ఆయన సందర్శించారు. కర్నూల్ జిల్లా లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాకు సరిహద్దు గ్రామాలను పరిశీలించారు. అనుమతి లేకుండా రాష్ట్రంలోకి బోట్లు తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చెర్మెన్ నరేందర్ రెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు హారూన్ పాషా, కాటం జంబులయ్య, తదితరులు పాల్గొన్నారు.

tags;Mla beeram Harshavardhan reddy,boat,kurnool

Tags:    

Similar News