లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

దిశ, వెబ్‎డెస్క్ : దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9:37 గంటల సమయంలో సెన్సెక్స్‌ 423 పాయింట్లు ఎగబాకి 40,180 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 122 పాయింట్లు ఎగబాకి 11,791 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.34 వద్ద కొనసాగుతోంది. అక్టోబర్‌లో భారత్‌తో పాటు అమెరికాలో ఉత్పత్తి కార్యకలాపాలు భారీగా పుంజుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌‌, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Update: 2020-11-02 23:01 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9:37 గంటల సమయంలో సెన్సెక్స్‌ 423 పాయింట్లు ఎగబాకి 40,180 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 122 పాయింట్లు ఎగబాకి 11,791 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.34 వద్ద కొనసాగుతోంది. అక్టోబర్‌లో భారత్‌తో పాటు అమెరికాలో ఉత్పత్తి కార్యకలాపాలు భారీగా పుంజుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌‌, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News