లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దిశ, వెబ్డెస్క్ : దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 387 పాయింట్లు లాభపడి 40,648 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు ఎగబాకి 11,918 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.83 వద్ద కొనసాగుతోంది.
దిశ, వెబ్డెస్క్ :
దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 387 పాయింట్లు లాభపడి 40,648 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు ఎగబాకి 11,918 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.83 వద్ద కొనసాగుతోంది.