మేడారం జాతర మొదలైంది
మేడారం మహాజాతర మొదలైంది. సమ్కక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో మేడారం తరలివస్తున్నారు. జాతరలో భాగంగా నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకురానున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. పగిడిద్దరాజును తీసుకువస్తారు. ఇందుకోసం కాలినడకన సుమారు 66 కి.మీ. అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది.