శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని రాజపక్స

       శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్స తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు రాజపక్సకు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్, వైసీపీ నేతలు స్వాగతం పలికారు.

Update: 2020-02-10 22:31 GMT

శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్స తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు రాజపక్సకు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్, వైసీపీ నేతలు స్వాగతం పలికారు.

Tags:    

Similar News