సీపీ అంజనీకుమార్ హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్ : నగరంలో గన్ లైసెన్స్ దారులకు హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా తమ తుపాకీని మిస్ యూస్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ గా చెప్పారు. ఈ క్రమంలోనే గన్ మిస్‌యూస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఆర్‌నగర్ కు చెందిన బిల్డర్ గన్ లైసెన్స్ రద్దు చేసి… దానిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగర వాసులను భయాందోళనకు గురిచేసినా, శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన ఊరుకునేది […]
దిశ, వెబ్ డెస్క్ : నగరంలో గన్ లైసెన్స్ దారులకు హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా తమ తుపాకీని మిస్ యూస్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ గా చెప్పారు. ఈ క్రమంలోనే గన్ మిస్‌యూస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఆర్‌నగర్ కు చెందిన బిల్డర్ గన్ లైసెన్స్ రద్దు చేసి… దానిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగర వాసులను భయాందోళనకు గురిచేసినా, శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన ఊరుకునేది లేదని సీపీ స్పష్టంచేశారు.