MI vs CSK : ముంబైకి షాక్... రోహిత్ డకౌట్

ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు చెన్నై(Chennai) చెపాక్ స్టేడియం(Chepak Stadium) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబయి ఇండియన్స్(CSK-MI) జట్లు తలపడుతున్నాయి.

Update: 2025-03-23 14:37 GMT
MI vs CSK : ముంబైకి షాక్... రోహిత్ డకౌట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు చెన్నై(Chennai) చెపాక్ స్టేడియం(Chepak Stadium) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబయి ఇండియన్స్(CSK-MI) జట్లు తలపడుతున్నాయి.ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు చెన్నై(Chennai) చెపాక్ స్టేడియం(Chepak Stadium) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబయి ఇండియన్స్(CSK-MI) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టుకు మొదటి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. పరుగులేవీ చేయకుండానే ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed) బౌలింగ్ లో రోహిత్ శర్మ(Rohit Sharma) డకౌట్ అయ్యాడు. ఖలీల్ బౌలింగ్ లోనే రికెల్టన్ ఔటయ్యాడు. అనంతరం అశ్విన్ బౌలింగ్ లో దూబేకు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ ఔటయ్యాడు. 7 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది ముంబయి. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News