చరిత్ర సృష్టించిన పాక్ ప్లేయర్.. తొలి బౌలర్‌గా..

Update: 2023-03-28 15:19 GMT
చరిత్ర సృష్టించిన పాక్ ప్లేయర్.. తొలి బౌలర్‌గా..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్‌గా షాదాబ్ నిలిచాడు. ఆఫ్గాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో.. 10 ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ ఔట్ చేసిన షాదాబ్.. ఈ ఘనతను సాధించాడు. షాదాబ్ 87 మ్యాచ్‌లో 101 వికెట్లు పడగొట్టాడు. పాక్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రీద్ (98) అధిగమించాడు. 100 టీ20 వికెట్లు తీసిన తొలి పాకిస్థాన్ బౌలర్‌గా షాదాబ్ ఖాన్ నిలిచాడు.

Tags:    

Similar News