Paris Olympics: ప్యారిస్ ఒలింపిక్స్‌లో బోణి కొట్టిన భారత్

పారిస్ ఒలింపిక్స్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మనుబాకర్ కాంస్య పతకం గెలిచింది. దీంతో ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది.

Update: 2024-07-28 10:47 GMT

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మనుబాకర్ కాంస్య పతకం గెలిచింది. దీంతో ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది. శనివారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ లో 580 స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచిన మనుబాకర్.. ఫైనల్ చేరింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఫైనల్ మ్యాచ్లో మనుబాకర్ కాంస్య పత విజేతగా నిలిచి అంచనాలను నిలబెట్టింది. మరోపక్క పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన అర్జున్ బాబుటా ఈరోజు క్వాలిఫయింగ్ రౌండ్‌లో 7వ స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్‌లోకి ప్రవేశించాడు. అర్జున్ మొత్తం 630.1 స్కోరు నమోదు చేసుకున్నారు. ఈ ఈవెంట్ లో భారత్ కు మరో పతకం ఖరారు అయింది. 

మెడల్ సాధించిన మొదటి మహిళగా రికార్డు..

పారిస్ ఒలింపిక్స్ 2024 లో కాంస్య పతకం సాధించిన మనుబాకర్ మొదటి భారతీయురాలు గా నిలిచి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది. బాకర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన ప్రదర్శన కొనసాగించింది. అద్భుతమైన నైపుణ్యం, ప్రశాంతతను చూపుతూ, టాప్ 3లో ఈవెంట్‌లో ఎక్కువ సమయం గేల్ లో కొనసాగింది. 2024. ఆఖరి షాట్‌లోకి వెళ్లే సెకండ్ హెడ్‌లో భాకర్ 0.1 ముందుంది. అయినప్పటికి ఆమె మూడో స్థానానికి పడిపోయింది. బాకర్ ఫైనల్ మ్యాచును 221.7 పాయింట్లతో ముగించింది. ఫైనల్ షాట్‌లో 10.3 పాయింట్లు సాందించిన ఆమె రజత పతక విజేతగా నిలిచింది.


Similar News