పార్సిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభం

నిత్యావసర వస్తువుల సరఫరాకు 32 పార్సిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడిపించనుంది. నేటి నుంచి 14 వరకు కాకినాడ టౌన్-సికింద్రాబాద్, రేణిగుంట-సికింద్రాబాద్ మధ్య డైలీ పార్సిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపిస్తారు. అలాగే నేటి నుంచి 12 వరకు రేణిగుంట-నిజాముద్దీన్ మధ్య రెండు రైళ్లు నడుతుపుతారు. ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్-హౌరా పార్సిల్ ఎక్స్ ప్రెస్ , 10 నుంచి హైదరాబాద్-అమృత్‌సర్ మధ్య పార్సిల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. Tags: parcel Express, start, […]

Update: 2020-04-07 20:35 GMT

నిత్యావసర వస్తువుల సరఫరాకు 32 పార్సిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడిపించనుంది. నేటి నుంచి 14 వరకు కాకినాడ టౌన్-సికింద్రాబాద్, రేణిగుంట-సికింద్రాబాద్ మధ్య డైలీ పార్సిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపిస్తారు. అలాగే నేటి నుంచి 12 వరకు రేణిగుంట-నిజాముద్దీన్ మధ్య రెండు రైళ్లు నడుతుపుతారు. ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్-హౌరా పార్సిల్ ఎక్స్ ప్రెస్ , 10 నుంచి హైదరాబాద్-అమృత్‌సర్ మధ్య పార్సిల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు.

Tags: parcel Express, start, south central railway

Tags:    

Similar News