ఏపీఎస్ ఆర్టీసీలో స్మార్ట్ కార్డులు
రాజధాని హైదరాబాదులోని మెట్రో రైళ్ల తరహాలో సరికొత్త ప్రయోగానికి ఏపీఎస్ఆర్టీసీ తెరతీసింది. ఏపీఎస్ ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఆర్టీసీ బస్సుల్లో చిల్లరకష్టాలు తీర్చేందుకు పైసల విధానాన్ని ఎత్తివేసేలా టికెట్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎదురవుతున్న చిల్లర కష్టాలను పూర్తిగా పరిష్కరించేందుకు ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకొచ్చినట్టు ఆర్టీసీ చెబుతోంది. నేటి నుంచి వివిధ రూట్లలో ఈ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే స్మార్ట్ కార్డును స్వైప్ […]
రాజధాని హైదరాబాదులోని మెట్రో రైళ్ల తరహాలో సరికొత్త ప్రయోగానికి ఏపీఎస్ఆర్టీసీ తెరతీసింది. ఏపీఎస్ ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఆర్టీసీ బస్సుల్లో చిల్లరకష్టాలు తీర్చేందుకు పైసల విధానాన్ని ఎత్తివేసేలా టికెట్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎదురవుతున్న చిల్లర కష్టాలను పూర్తిగా పరిష్కరించేందుకు ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకొచ్చినట్టు ఆర్టీసీ చెబుతోంది. నేటి నుంచి వివిధ రూట్లలో ఈ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే స్మార్ట్ కార్డును స్వైప్ చేస్తే టికెట్ జారీ కానుంది.