నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు!

       ఈ వారం నష్టాలతో మొదలైన దేశీయ మార్కెట్లు ముగింపులోనూ నష్టాలతోనే క్లోజయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విఝృంభిస్తున్న పరిణామాలతో అంతర్జాతీయంగా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి.        సెన్సెక్స్ 162.23 పాయింట్ల నష్టాలతో 40,979 వద్ద ముగిసింది. నిఫ్టీ 66.85 పాయింట్లను కోల్పోయి 12,031 వద్ద క్లోజయింది. బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా, టీసీఎస్ అధికంగా 1 శాతానికి పైగా లాభాలను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ అత్యధికంగా […]

Update: 2020-02-10 05:28 GMT

ఈ వారం నష్టాలతో మొదలైన దేశీయ మార్కెట్లు ముగింపులోనూ నష్టాలతోనే క్లోజయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విఝృంభిస్తున్న పరిణామాలతో అంతర్జాతీయంగా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి.

సెన్సెక్స్ 162.23 పాయింట్ల నష్టాలతో 40,979 వద్ద ముగిసింది. నిఫ్టీ 66.85 పాయింట్లను కోల్పోయి 12,031 వద్ద క్లోజయింది. బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా, టీసీఎస్ అధికంగా 1 శాతానికి పైగా లాభాలను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ అత్యధికంగా 5% పైగా నష్టాలను చూడగా, ఓఎన్‌జీచీ, సన్‌ఫార్మా, హీరో మోటొకార్ప్ స్వల్ప నష్టాలతో ముగించాయి.

Tags:    

Similar News