బీహార్‎లో రెండో విడత పోలింగ్ ప్రారంభం

దిశ, వెబ్‎డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా రెండో విడత ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 94 అసెంబ్లీ స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారీ భద్రత మధ్య పోలింగ్‌ జరుగుతోంది. దీని కోసం 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Update: 2020-11-02 20:31 GMT

Tags:    

Similar News