మైనర్ బాలికపై అత్యాచారయత్నం
నెల్లూరు జిల్లాలో ఓ ప్రబుద్ధుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విద్యావిహార్ స్కూల్ బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు అతడిని చావబాది.. పోలీసులకు అప్పగించారు. అనంతరం స్కూల్ బస్సును తగలబెట్టారు.