సుప్రీం తీర్పు హర్షణీయం : ఆర్మీ చీఫ్
సాయుధ బలగాలలో మహిళలకు శాశ్వత కమిషన్, కమాండ్‌ను కేటాయించిన సుప్పీం తీర్పును ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నర్వానే స్వాగతించారు. మహిళా అధికారులతో పాటు ఇండియన్ ఆర్మీలోని ప్రతి ఒక్కరికీ దేశానికి సేవచేసేందుకు, వృత్తిపరంగానూ పురోగతిని సాధిచేందుకు సమాన అవకాశాలు కల్పించబడతాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కులం, మతం, లింగ భేదాల ఆధారంగా ఏ సైనికుని పట్ల ఆర్మీ వివక్షత చూపించదని నరవానే సుప్పీం తీర్పుపై పాత్రికేయులతో మాట్లాడుతూ అన్నారు.