కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన మొదటి దేశం రష్యా కాదు -కిరణ్
దిశ, వెబ్ డెస్క్: కోవిడ్-19 వ్యాక్సిన్‌ను (covid-19 vaccine) అభివృద్ధి చేయడంలో రష్యా ప్రపంచంలో మొదటిది కాదు అని కిరణ్ మజుందార్ షా. ప్రపంచంలో మొట్టమొదటి సేఫ్ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రష్యా ప్రకటించడాన్ని బయోకాన్ (biocon) ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా ప్రశ్నించారు. ఫేజ్ 1 లేదా 2 ట్రయల్స్ గురించి ప్రపంచం ఏ డేటాను చూడలేదు… ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ లాంచ్ చేయడం రష్యాకు ఆమోదయోగ్యమైతే అంతవరకే ఉండనివ్వండి. కానీ […]
దిశ, వెబ్ డెస్క్: కోవిడ్-19 వ్యాక్సిన్‌ను (covid-19 vaccine) అభివృద్ధి చేయడంలో రష్యా ప్రపంచంలో మొదటిది కాదు అని కిరణ్ మజుందార్ షా. ప్రపంచంలో మొట్టమొదటి సేఫ్ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రష్యా ప్రకటించడాన్ని బయోకాన్ (biocon) ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా ప్రశ్నించారు.
ఫేజ్ 1 లేదా 2 ట్రయల్స్ గురించి ప్రపంచం ఏ డేటాను చూడలేదు… ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ లాంచ్ చేయడం రష్యాకు ఆమోదయోగ్యమైతే అంతవరకే ఉండనివ్వండి. కానీ ప్రపంచానికి మాత్రం టీకా అభివృద్ధి చేసిన మొట్టమొదటి దేశం మాత్రం రష్యా కాదని బలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కిరణ్ మజుందార్ షా.