ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ జోషికి కరోనా

నాగ్‌పూర్: ఆర్ఎస్ఎస్ మాజీ జనరల్ సెక్రెటరీ సురేశ్ భయ్యాజీ జోషి కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలో ఆయనకు శనివారం పాజిటివ్ వచ్చింది. నెల రోజుల క్రితమే ఆయన నాగ్‌పూర్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. జోషి కంటే ముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌కూ కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరినట్టు ఆర్‌ఎస్ఎస్ ట్వీట్ చేసింది.

Update: 2021-04-10 05:13 GMT

Tags:    

Similar News