HYD అభివృద్ధికి రూ.30వేల కోట్లు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగర అభివృద్ధికి రూ.30వేల కోట్లు కేటాయించినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.4వేల కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయని.. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడానికి ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించామని చెప్పారు. హైదరాబాద్‌లో SRDP కింద 18 ప్రాజెక్టులు చేపట్టామని అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. Read Also… మమ్మల్ని రెన్యూవల్ […]

Update: 2020-09-11 01:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగర అభివృద్ధికి రూ.30వేల కోట్లు కేటాయించినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇప్పటివరకు రూ.4వేల కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయని.. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడానికి ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించామని చెప్పారు. హైదరాబాద్‌లో SRDP కింద 18 ప్రాజెక్టులు చేపట్టామని అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు.

Read Also…

మమ్మల్ని రెన్యూవల్ చేయండి..

Full View

Tags:    

Similar News