కార్యకర్త కుటుంబానికి రూ. 2 లక్షల బీమా చెక్కు

దిశ,భువనగిరి : యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోనీ బస్వాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గుజ్జ రాజు ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొంది ఉన్నందున మంజూరైన రూ. 2 లక్షల జీవిత బీమా చెక్కును ఆయన భార్య గుజ్జ సంధ్యరాణికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షులు జనగాం పాండు, భువనగిరి సింగిల్విండో చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, మండల […]

Update: 2021-03-26 04:39 GMT

దిశ,భువనగిరి : యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోనీ బస్వాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గుజ్జ రాజు ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొంది ఉన్నందున మంజూరైన రూ. 2 లక్షల జీవిత బీమా చెక్కును ఆయన భార్య గుజ్జ సంధ్యరాణికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షులు జనగాం పాండు, భువనగిరి సింగిల్విండో చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News