పెట్రోల్ మంట తగ్గేనా ?
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు ఇంధన ధరలు పెరుగుతూ వాహన దారులకు చుక్కలు చూపెడుతున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న చమురు ధరలు సామాన్యులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా గురువారం రోజు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54గా ఉండగా, డీజిల్ ధర రూ. 95.27గా ఉంది. ఇక వాణిజ్యనగరమైన ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.44, డీజిల్ రూ.103.26గా ఉంది. ఇక హైదరాబాద్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు ఇంధన ధరలు పెరుగుతూ వాహన దారులకు చుక్కలు చూపెడుతున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న చమురు ధరలు సామాన్యులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా గురువారం రోజు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54గా ఉండగా, డీజిల్ ధర రూ. 95.27గా ఉంది. ఇక వాణిజ్యనగరమైన ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.44, డీజిల్ రూ.103.26గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు పెరగడంతో రూ.110.83కు, డీజిల్‌పై 38 పైసలు అధికమవడంతో రూ.103.94కు చేరాయి.