భారీగా పెరిగిన పెట్రోల్ ధర.. సామాన్యుడికి మరింత భారం

దిశ, వెబ్‌డెస్క్ : పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలకు మరింత భారంగా మారాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఆదివారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 35 పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటర్‌కు 18 పైసల చొప్పున పెరిగింది. దీంతో, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.51 పైసలు కాగా డీజిల్ ధర లీటరుకు రూ. […]

Update: 2021-07-03 21:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలకు మరింత భారంగా మారాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఆదివారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 35 పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటర్‌కు 18 పైసల చొప్పున పెరిగింది. దీంతో, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.51 పైసలు కాగా డీజిల్ ధర లీటరుకు రూ. 89.36 పైసలుకు చేరుకుంది. ఇక, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ,105.24 పైసలు, డీజల్ లీటరు రూ. 96.72 పైసలుగా ఉండగా, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.41కు ఉండగా, డీజిల్ ధర రూ. 97.40కు చేరుకుంది.

 

Tags:    

Similar News