రేవంత్ బెయిల్ పిటిషన్ వాయిదా
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. రిమాండ్, ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని రేవంత్ మరో రెండు పిటిషన్లు వేశారు. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లపై తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. Tags: revanth reddy, bail petition, postponed, high court
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. రిమాండ్, ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని రేవంత్ మరో రెండు పిటిషన్లు వేశారు. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లపై తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
Tags: revanth reddy, bail petition, postponed, high court