తగ్గిన వంటనూనె ధరలు

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు తగ్గాయి. పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18 తగ్గింది. సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 తగ్గింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన జారీ చేసింది. లీటర్‌కు రూ.20 నుంచి రూ.7 వరకు నూనెల ధరలు తగ్గినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Update: 2021-11-05 05:12 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు తగ్గాయి. పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18 తగ్గింది. సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 తగ్గింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన జారీ చేసింది. లీటర్‌కు రూ.20 నుంచి రూ.7 వరకు నూనెల ధరలు తగ్గినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Tags:    

Similar News