విదేశీ మారకం నిల్వలు పెరిగాయోచ్
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ మారకం నిల్వలు పెరిగినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ నాటికి ముగిసిన వారంలో దేశంలో విదేశీ మారక నిల్వలు 4,235 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 4,85,313 కోట్ల డాలర్లకు చేరాయని ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం 2020 మార్చి చివరి నాటికి ఆర్‌బీఐ వద్ద 653.01 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇందులో 360.71 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ […]
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ మారకం నిల్వలు పెరిగినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ నాటికి ముగిసిన వారంలో దేశంలో విదేశీ మారక నిల్వలు 4,235 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 4,85,313 కోట్ల డాలర్లకు చేరాయని ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం 2020 మార్చి చివరి నాటికి ఆర్‌బీఐ వద్ద 653.01 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇందులో 360.71 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సురక్షిత కస్టడీలో ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.