దర్శనమిచ్చిన అరుదైన గుడ్లగూబ… ఎక్కడంటే
దిశ, జనగామ: అరుదైన గుడ్లగూబ ఒకటి జనగామలో మంగళవారం దర్శనమిచ్చింది. పెద్దపెద్ద కండ్లు, పొడవాటి ముక్కు.. చూడగానే భయపెట్టే రూపం..వెరసి గుడ్ల గూబ జనగామ బతుకమ్మ కుంటలో కనువిందు చేసింది. స్థానికులు గూడ్లగూబను జనగామ అటవీ అధికారులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్లు గూడ్ల గూబను చూసేందుకు తరలివచ్చారు. ఆ గుడ్లగూబ హావభావాలను పరిశీలిస్తూ తమ సెల్ ఫోన్‌లో బంధించారు.