కోవిడ్ ఎఫెక్ట్: రాపిడ్ రిసోర్స్ టీమ్స్ ఏర్పాటు

తమిళనాడులో కరోనా(కోవిడ్-19) వైరస్ కలకలం సృష్టిస్తోంది. కాంచీపురానికి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధితుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం.. కాంచీపురం జిల్లా వ్యాప్తంగా రాపిడ్ రిసోర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. కాంచీపురం దేవాలయంలో భక్తులకు వైరస్ సోకకుండ ప్రత్యేక చర్యలు చేపట్టింది. Tags: carona, Kanchipuram, thamilanadu, rapid resource teams

Update: 2020-03-09 00:29 GMT

తమిళనాడులో కరోనా(కోవిడ్-19) వైరస్ కలకలం సృష్టిస్తోంది. కాంచీపురానికి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధితుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం.. కాంచీపురం జిల్లా వ్యాప్తంగా రాపిడ్ రిసోర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. కాంచీపురం దేవాలయంలో భక్తులకు వైరస్ సోకకుండ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Tags: carona, Kanchipuram, thamilanadu, rapid resource teams

Tags:    

Similar News