ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: సీపీ జోయల్ డేవిస్

దిశ, మెదక్: ముస్లిం సోదరులకు పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు , ఐక్యతకు మారుపేరు అని, నేల రోజుల పాటు చేసిన కఠిన ఉపవాస దీక్ష గొప్ప పవిత్రతకు నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాధి నివారణకు విధించిన లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ ఇంటిలోనే కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ […]

Update: 2020-05-24 01:18 GMT
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: సీపీ జోయల్ డేవిస్
  • whatsapp icon

దిశ, మెదక్: ముస్లిం సోదరులకు పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు , ఐక్యతకు మారుపేరు అని, నేల రోజుల పాటు చేసిన కఠిన ఉపవాస దీక్ష గొప్ప పవిత్రతకు నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాధి నివారణకు విధించిన లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ ఇంటిలోనే కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరువుకోవాలని కమిషనర్ ఆకాంక్షించారు.

Tags:    

Similar News