‘అన్నయ్య’ అని పిలిపించుకునే అదృష్టం నాది : చిరు
రక్షా బంధన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి తన ఇద్దరు చెల్లెళ్లు రాఖీ కట్టారు. అనంతరం చిరును ఆప్యాయంగా కౌగిలించుకొని, ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, ఈ వీడియోను చిరు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘నా చెల్లెళ్లిద్దరితోనే కాదు.. తెలుగింటి ఆడపడచులతో ‘అన్నయ్య’ అని పిలిపించుకునే అదృష్టం నాది.. నా ఆడపడచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అలాగే, హీరో నితిన్ కూడా తన సోదరి నిక్షిత తనకు రాఖీ కట్టిన ఫొటోను ట్విట్టర్‌లో పంచుకుంటూ రాఖీ […]
రక్షా బంధన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి తన ఇద్దరు చెల్లెళ్లు రాఖీ కట్టారు. అనంతరం చిరును ఆప్యాయంగా కౌగిలించుకొని, ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, ఈ వీడియోను చిరు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘నా చెల్లెళ్లిద్దరితోనే కాదు.. తెలుగింటి ఆడపడచులతో ‘అన్నయ్య’ అని పిలిపించుకునే అదృష్టం నాది.. నా ఆడపడచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
అలాగే, హీరో నితిన్ కూడా తన సోదరి నిక్షిత తనకు రాఖీ కట్టిన ఫొటోను ట్విట్టర్‌లో పంచుకుంటూ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
Happy #RakshaBandhan ! pic.twitter.com/DAZrypOm5B— Chiranjeevi Konidela (@KChiruTweets) August 3, 2020