కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ కు కరోనా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నట్టు ఆయన గురువారం ట్విట్టర్‌లో వెల్లడించారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. రాజస్తాన్ సీఎంవోలో 9 మందికి పాజిటివ్ రాజస్తాన్ సీఎం కార్యాలయం(సీఎంవో)లో తొమ్మిది మందికి, నివాసం(సీఎంఆర్)లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో విజిటర్లతో సమావేశాలను సీఎం అశోక్ గెహ్లాట్ రద్దుచేసుకున్నారు. సీఎం నివాసంలో క్యాబినెట్ సమావేశాన్నీ రద్దు చేసినట్టు ఓ ప్రకటన పేర్కొంది.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నట్టు ఆయన గురువారం ట్విట్టర్‌లో వెల్లడించారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
రాజస్తాన్ సీఎంవోలో 9 మందికి పాజిటివ్
రాజస్తాన్ సీఎం కార్యాలయం(సీఎంవో)లో తొమ్మిది మందికి, నివాసం(సీఎంఆర్)లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో విజిటర్లతో సమావేశాలను సీఎం అశోక్ గెహ్లాట్ రద్దుచేసుకున్నారు. సీఎం నివాసంలో క్యాబినెట్ సమావేశాన్నీ రద్దు చేసినట్టు ఓ ప్రకటన పేర్కొంది.