ఆసుపత్రిలో రజనీకాంత్
దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. అనారోగ్య కారణాలతో చెన్నైలో కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సన్నిహితులు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే, రెగ్యులర్ చెకప్‌ల కోసమే రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారని నటుడు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడకపోవడం, రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా గత డిసెంబర్‌లో రజనీకాంత్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.