చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. అభినందించిన కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కల్లోలంలో అసలు ఒలింపిక్స్ జరుతాయో లేదో అనే అలోచన అందరి మదిలో మెదిలింది. తాజాగా టోక్యో ఓలింపిక్స్‌లో పీవీ సింధు తన సత్తా చాటి చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన పీవీ సింధును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించడం చాలా సంతోషకరంగా కేసీఆర్ ఉందని హర్ష […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కల్లోలంలో అసలు ఒలింపిక్స్ జరుతాయో లేదో అనే అలోచన అందరి మదిలో మెదిలింది. తాజాగా టోక్యో ఓలింపిక్స్‌లో పీవీ సింధు తన సత్తా చాటి చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన పీవీ సింధును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించడం చాలా సంతోషకరంగా కేసీఆర్ ఉందని హర్ష వ్యక్తం చేశారు.