శ్రీశైలం రహదారిపై కూలిన రక్షణ గోడ

దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు రక్షణ గోడ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలోనే రక్షణ గోడ కూలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయంలో ఇటీవల కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో శనివారం నుంచే భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. అటు స్వామివారి దర్శనం, ప్రాజెక్టును చూసేందుకు వెళ్తున్న ప్రజలకు […]

Update: 2020-08-15 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు రక్షణ గోడ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలోనే రక్షణ గోడ కూలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయంలో ఇటీవల కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో శనివారం నుంచే భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. అటు స్వామివారి దర్శనం, ప్రాజెక్టును చూసేందుకు వెళ్తున్న ప్రజలకు ఘాట్ రోడ్డు రక్షణ గోడ కూలడంతో ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News