కరోనాతో టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా తల్లి మృతి

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పూనియా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప్రియా పూనియా తల్లి కరోనాతో మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రియా పూనియా స్వయంగా వెల్లడించింది. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని, తన తల్లే తన మార్గదర్శి అని తెలిపింది. జీవితంలో కొన్ని నిజాలను అంగీకరించకతప్పదని, అమ్మతో గడిపిన క్షణాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయని ప్రియా పూనియా తెలిపింది.

Update: 2021-05-18 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పూనియా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప్రియా పూనియా తల్లి కరోనాతో మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రియా పూనియా స్వయంగా వెల్లడించింది. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని, తన తల్లే తన మార్గదర్శి అని తెలిపింది.

జీవితంలో కొన్ని నిజాలను అంగీకరించకతప్పదని, అమ్మతో గడిపిన క్షణాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయని ప్రియా పూనియా తెలిపింది.

Tags:    

Similar News