‘కరోనా’.. ఐసా కరోనా..
ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మరణాలకు కారణమవుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19)ను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వ్యక్తిగతంగా ఎవరికివారు జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఫలితముండదు. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి వ్యాప్తిని చాలా వరకు నివారించవచ్చు. ఈ వైరస్ దరిచేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను యునిసెఫ్ వెల్లడించింది. అవేంటో ఓ పరిశీలిద్దాం. – కోవిడ్-19 కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజును కలిగి […]
ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మరణాలకు కారణమవుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19)ను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వ్యక్తిగతంగా ఎవరికివారు జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఫలితముండదు. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి వ్యాప్తిని చాలా వరకు నివారించవచ్చు. ఈ వైరస్ దరిచేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను యునిసెఫ్ వెల్లడించింది.
అవేంటో ఓ పరిశీలిద్దాం.
– కోవిడ్-19 కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజును కలిగి ఉంటాయి. కాబట్టి, ఎలాంటి మాస్క్ వాడినా ఈ వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించదు.
– ఈ వైరస్ ఉపరితలంపైనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
– లోహపు ఉపరితలంపై సుమారు 12గంటల కన్నా ఎక్కువసేపు బతికుండలేదు. అలాగే, కళ్లు, నోటి ద్వారా ఈ వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఏ వస్తువును తాకినా సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
– కోవిడ్-19 దుస్తువులపై ఉన్నట్టైతే, తొమ్మిది గంటల వరకు ప్రాణాలతో ఉంటుంది. కాబట్టి, బట్టలు ఎప్పటికప్పుడు ఉతుక్కుని, ఎండలో రెండు గంటల పాటు ఆరబెడితే ఈ వైరస్‌ను నివారించవచ్చు.
– ఒకవేళ ఈ వైరస్ మీ చేతులపై గనుక వ్యాపిస్తే 10నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని వెంట ఉంచుకోవడం ఉత్తమం.
– ఈ వైరస్ కేవలం 27డిగ్రీల సెల్సియస్‌లోపు ఉష్ణోగ్రతల్లోనే బతుకుతుంది. అంటే, వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో జీవించలేదు. కాబట్టి, గోరువెచ్చని వేడి నీళ్ళు తాగడం, కాసేపు ఎండలో నిలబడడం లాంటివి చేస్తే దీనిని నియంత్రించే అవకాశముంది.
– కాచి చల్లార్చిన నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కరోనా వైరస్ చేరకుండా నివారించవచ్చు.
– కొద్దిరోజుల పాటు ఐస్‍క్రీమ్ వంటి చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.
– అలాగే, రద్దీ ఉన్న ప్రదేశాల్లోకి అత్యవసరమైతే తప్ప వెళ్లకూడదు.
– ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ వ్యాప్తి నుంచి మనల్ని మనమే కాకుండా, మనద్వారా ఇతరులకూ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.
Tags: corona, virus, covid-19, preventive steps, spread, unicef, hyderabad