విద్యుత్‌శాఖ అలర్డ్

దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తం అయింది. విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్‌తో విద్యుత్ సరఫరాపై సీఎండీ జి. రఘురామారెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో ఏవైనా అంతరాలు ఉంటే కంట్రోల్ రూం‌మ్‌కు వెంటనే ఫోన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912/100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యుత్ […]

Update: 2020-10-17 20:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తం అయింది. విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్‌తో విద్యుత్ సరఫరాపై సీఎండీ జి. రఘురామారెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో ఏవైనా అంతరాలు ఉంటే కంట్రోల్ రూం‌మ్‌కు వెంటనే ఫోన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912/100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై అలర్ట్‌గా ఉండాలని తెలిపారు.

Tags:    

Similar News