'అక్కడ ఏం చేయాలన్నా మోడీ పర్మిషన్ ఉండాల్సిందే': సుబ్రమణ్యస్వామి
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పార్లమెంటరీలో మార్పులపై మాజీ ఎంపీ సుబ్రమ్మణ్యస్వామి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''జనతా పార్టీ తొలినాళ్లలో ఆఫీస్ బేరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు పార్టీ, పార్లమెంటరీ పార్టీ ఎన్నికలు జరిగేవి..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పార్లమెంటరీలో మార్పులపై మాజీ ఎంపీ సుబ్రమ్మణ్యస్వామి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''జనతా పార్టీ తొలినాళ్లలో ఆఫీస్ బేరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు పార్టీ, పార్లమెంటరీ పార్టీ ఎన్నికలు జరిగేవి. పార్టీ నిబంధనల్లోనూ ఇదే ఉంటుంది. కానీ ప్రభుత్వం బీజేపీలో ఎన్నికలు లేవు. ఏ పోస్టుకు సభ్యుడిని నామినేట్ చేయాలన్నా అది ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదంతోనే జరుగుతోంది' అంటూ చెప్పుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు
Why is Waiter wailing every day about China aggression against India when the PM says "Koi Aaya Nahin"? Earlier waiter said repeatedly "concern'. Now what is new that has happened ?
— Subramanian Swamy (@Swamy39) August 19, ౨౦౨౨