గద్వాలలో పోలీసులు అప్రమత్తం
దిశ, మహబూబ్నగర్: కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో గద్వాల పట్టణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోమిన్ మహల్లా రాజవీధి, వేదానగర్, గంజిపేట, భీంనగర్, పాత హౌసింగ్ బోర్డులతోపాటు పలు కాలనీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. గద్వాల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితులు ఎవరెవరిని కలిశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలని సూచిస్తున్నారు. tag: police, Observation, Corona Affected Areas, […]
దిశ, మహబూబ్నగర్: కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో గద్వాల పట్టణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోమిన్ మహల్లా రాజవీధి, వేదానగర్, గంజిపేట, భీంనగర్, పాత హౌసింగ్ బోర్డులతోపాటు పలు కాలనీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. గద్వాల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితులు ఎవరెవరిని కలిశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలని సూచిస్తున్నారు.
tag: police, Observation, Corona Affected Areas, Gadwal