నేను అందమైన అమ్మాయిని అంటూ.. ఇన్‌స్టాలో మోసం
దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఐడీ క్రియేట్ చేసుకుని అమ్మాయిలే లక్ష్యంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రుతి అనే పేరు పెట్టి, ఓ అమ్మాయి ఫొటోతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి సుమంత్ అనే వ్యక్తి. అంతేగాకుండా, తాను అందమైన అమ్మాయిని అంటూ మోసాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే సుమంత్ 70 మంది అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేశాడు. తాజాగా ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఐడీ క్రియేట్ చేసుకుని అమ్మాయిలే లక్ష్యంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రుతి అనే పేరు పెట్టి, ఓ అమ్మాయి ఫొటోతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి సుమంత్ అనే వ్యక్తి. అంతేగాకుండా, తాను అందమైన అమ్మాయిని అంటూ మోసాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే సుమంత్ 70 మంది అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేశాడు. తాజాగా ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు సుమంత్ అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విజయవాడకు చెందిన సుమంత్ హైదరాబాద్ పుప్పాలగూడలో ఉంటూ మోసాలకు పాల్పడ్డాడుతున్నాడని వెల్లడించారు. అమ్మాయిలకు రిక్వెస్ట్‌లు పెడుతూ.. చనువుగా మూవ్ అవుతూ.. ఫొటోలు పంపించమని 30మందిని ఫ్రెండ్స్‌గా మార్చుకొని చీట్ చేసినట్టు గుర్తించారు. తాజాగా నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.