యముడు, చిత్రగుప్తుడితో కరోనాపై అవగాహన

దిశ, నల్లగొండ: నల్గొండ జిల్లా రూరల్​ పోలీసులు కరోనా వైరస్​పై ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పిస్తున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్​ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టి రోడ్లపై అనవసరంగా తిరుగుతున్నవారికి యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో నిబంధనలు గుర్తుచేశారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. Tags: Nalgonda, coronavirus, police, Awareness, lockdown

Update: 2020-05-05 06:53 GMT

దిశ, నల్లగొండ: నల్గొండ జిల్లా రూరల్​ పోలీసులు కరోనా వైరస్​పై ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పిస్తున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్​ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టి రోడ్లపై అనవసరంగా తిరుగుతున్నవారికి యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో నిబంధనలు గుర్తుచేశారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Tags: Nalgonda, coronavirus, police, Awareness, lockdown

Tags:    

Similar News