వైద్య సిబ్బందిని వేధిస్తే కఠిన చర్యలు: మోడీ
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిని వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఇండ్ల యజమానులు, పొరుగువారి నుంచి ఎలాంటి సమస్యలు ఎదురైనా.. బాధ్యులు భారీ మూల్యం చెల్లించక తప్పదని తేల్చిచెప్పారు. ఈ మేరకు వైద్య సిబ్బంది ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. Tags: PM, modi warning, doctors, medical staff, house owner, neighbour
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిని వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఇండ్ల యజమానులు, పొరుగువారి నుంచి ఎలాంటి సమస్యలు ఎదురైనా.. బాధ్యులు భారీ మూల్యం చెల్లించక తప్పదని తేల్చిచెప్పారు. ఈ మేరకు వైద్య సిబ్బంది ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
Tags: PM, modi warning, doctors, medical staff, house owner, neighbour