మరోసారి పెట్రో ‘మంట’
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ.27పైసలు, డీజిల్‌పై రూ.25 పైసలు పెంచుతూ శనివారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో పెట్రోల్,డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.86.46 ఉండగా, డీజిల్ రూ.80.00గా కొనసాగుతోంది.తాజాగా మరోసారి ఫ్యూయల్ ధరలు పెరగడంతో ప్రతిపక్ష పార్టీలతో పాటు, సామాన్య ప్రజలు సైతం కేంద్రం నిర్ణయంపై అసహనం వ్యక్తం […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ.27పైసలు, డీజిల్‌పై రూ.25 పైసలు పెంచుతూ శనివారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో పెట్రోల్,డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.86.46 ఉండగా, డీజిల్ రూ.80.00గా కొనసాగుతోంది.తాజాగా మరోసారి ఫ్యూయల్ ధరలు పెరగడంతో ప్రతిపక్ష పార్టీలతో పాటు, సామాన్య ప్రజలు సైతం కేంద్రం నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.