రోడ్డు పక్కనే ఉరి.. అంతా అనుమానం

దిశ, మహబూబ్‌నగర్: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పుల్లూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, సంఘటన స్థలంలోనే స్విఫ్ట్ కారును పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Tags: person, died, suspicion, mahabubnagar, jogulamba gadwal

Update: 2020-04-04 21:39 GMT
రోడ్డు పక్కనే ఉరి.. అంతా అనుమానం
  • whatsapp icon

దిశ, మహబూబ్‌నగర్: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పుల్లూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, సంఘటన స్థలంలోనే స్విఫ్ట్ కారును పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags: person, died, suspicion, mahabubnagar, jogulamba gadwal

Tags:    

Similar News