మరో రాసలీలల వీడియో లీక్.. ఈసారి ఎవరంటే

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో మరో రాసలీలల వీడియో బయిటికి వచ్చింది. కన్నడనాట మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీల వీడియో ఘటనను మరవకముందే మరో వీడియో బయటకు రావడం పై కన్నడ నాటలో పెద్ద చర్చనే జరుగుతుంది. అయితే ఈ వీడియో రమేశ్ జార్కిహోళికి సంబంధించినది కాదు. ఈ వీడియోలో ఉన్నది ఓ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త. ఇండి తాలూడా తాంబ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చి, […]

Update: 2021-04-06 22:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో మరో రాసలీలల వీడియో బయిటికి వచ్చింది. కన్నడనాట మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీల వీడియో ఘటనను మరవకముందే మరో వీడియో బయటకు రావడం పై కన్నడ నాటలో పెద్ద చర్చనే జరుగుతుంది. అయితే ఈ వీడియో రమేశ్ జార్కిహోళికి సంబంధించినది కాదు. ఈ వీడియోలో ఉన్నది ఓ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త. ఇండి తాలూడా తాంబ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చి, గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News