సినీ ప్రియులకు పండగే.. ఈ వారం OTTలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ప్రస్తుతం చాలా మంది థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు. అందరూ కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఓటీటీలో చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు.

Update: 2023-08-07 03:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చాలా మంది థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు. అందరూ కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఓటీటీలో చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

థియేటర్స్‌లో విడుదలయ్యే సినిమాలు..

భోళా శంకర్.. ఆగస్టు 11న విడుదల కాబోతుంది.

జైలర్.. ఆగస్టు 10న రిలీజ్ కానుంది.

ఓటీటీలోకి వచ్చే సినిమాలు..

ఆహా:

హిడింబ: ఆగస్టు 10 రిలీజ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్:

హత్య: ఆగస్టు 20న విడుదల కాబోతుంది.

బిల్డింగ్ సీజన్ మూడులో మాత్రమే హత్యలు: ఆగస్టు 8

మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2: ఆగస్టు 10

నెట్‌ఫ్లిక్స్:

జోంబీవర్స్: ఆగస్టు 8

హార్ట్ ఆఫ్ ది స్టోన్: ఆగస్టు 11

ఎరుపు, తెలుపు మరియు రాయల్ బ్లూ: ఆగస్టు 11

Read More:   టికెట్ ధరల పెంపు విషయంలో రియలైజ్ అయిన నిర్మాతలు!


Similar News