ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 25వేల మందికి పైగా వ్యాపించిన వైరస్… 300 మంది ప్రాణాలను బలితీసుకుంది. దాదాపు 10వేల మందికి పైగా పాజిటివ్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. కరోనా లక్షణాల అనుమానంతో పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే పదుల సంఖ్యలో వైద్య సిబ్బందికి కరోనా సోకగా.. మూడు ఆస్పత్రుల […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 25వేల మందికి పైగా వ్యాపించిన వైరస్… 300 మంది ప్రాణాలను బలితీసుకుంది. దాదాపు 10వేల మందికి పైగా పాజిటివ్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. కరోనా లక్షణాల అనుమానంతో పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే పదుల సంఖ్యలో వైద్య సిబ్బందికి కరోనా సోకగా.. మూడు ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు పాజిటివ్ వచ్చింది.