ప్రిన్స్ మహేష్‌బాబుకి ఆపరేషన్.. ఇప్పుడు ఎక్కడున్నారంటే?

దిశ, డైనమిక్ బ్యూరో : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్ జరిగింది. గత కొన్ని రోజులుగా ఆయన మోకాలి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం స్పెయిన్‌లో ఆయనకు ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. ఆపరేషన్ అనంతరం ఆయన దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొద్ది రోజులు అక్కడే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇండియాకు రానున్నారు. అయితే, అప్పటి వరకు షూటింగ్‌లో పాల్గొనడం లేదు. ఆ హీరోతో సెక్స్ సీన్స్ చాలా ఇష్టం.. […]

Update: 2021-12-14 02:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్ జరిగింది. గత కొన్ని రోజులుగా ఆయన మోకాలి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం స్పెయిన్‌లో ఆయనకు ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. ఆపరేషన్ అనంతరం ఆయన దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొద్ది రోజులు అక్కడే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇండియాకు రానున్నారు. అయితే, అప్పటి వరకు షూటింగ్‌లో పాల్గొనడం లేదు.

ఆ హీరోతో సెక్స్ సీన్స్ చాలా ఇష్టం.. అదే మూడ్‌లో ఉంటానంటున్న హీరోయిన్

 

Tags:    

Similar News