నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద

దిశ, వెబ్ డెస్క్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, మరోపక్క రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో :42,378, అవుట్ ఫ్లో : 4107 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం : 566.70 అడుగులుగా ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి […]

Update: 2020-08-15 21:54 GMT

దిశ, వెబ్ డెస్క్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, మరోపక్క రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో :42,378, అవుట్ ఫ్లో : 4107 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం : 566.70 అడుగులుగా ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 248.2946 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Tags:    

Similar News