ఢిల్లీ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు అధికారులకు సమాచారం అందింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టారని ఓ అగంతకుడు ఫోన్ చేయడంతో అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు పెట్టారని కాల్ చేసిన అగంతకుడు ఫ్లైట్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో వెంటనే అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టారు. అయితే నిజంగా బాంబు అమర్చరా లేదా ఫేక్ కాల్ చేశారా అనే కోణంలో […]
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు అధికారులకు సమాచారం అందింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టారని ఓ అగంతకుడు ఫోన్ చేయడంతో అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు పెట్టారని కాల్ చేసిన అగంతకుడు ఫ్లైట్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో వెంటనే అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టారు. అయితే నిజంగా బాంబు అమర్చరా లేదా ఫేక్ కాల్ చేశారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.