జయప్రదకు నాన్‌బెయిలబుల్ వారెంట్

లక్నో : ప్రముఖ నటి, బీజేపీ నేత జయప్రదకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జయప్రద కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు ఈ కేసు విచారిస్తూ జయప్రదకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. Tags: […]

Update: 2020-03-07 01:40 GMT

లక్నో : ప్రముఖ నటి, బీజేపీ నేత జయప్రదకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జయప్రద కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు ఈ కేసు విచారిస్తూ జయప్రదకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Tags: jaya prada, bjp leader, veteran actor, non bailable warrant, UP court

Tags:    

Similar News